...

Arere Song Lyrics – Premistunnaa

Arere Song Lyrics from “Premistunna” movie directed by Bhanu, Music composed by Siddhartha Salur, lyrics penned by Suddala Ashok Teja and sung by Anurag Kulkarni, starring Sathvik Varma,Preethi Neha.

Arere Song Details

Arere song Lyrics
Premistunnaa
DirectorBhanu
SingerAnurag Kulkarni
MusicSiddhartha Salur
Lyrics Suddala Ashok Teja
Star CastSathvik Varma, Preethi Neha
Music LabelIBM MEGA MUSIC

Arere Song Lyrics

Arere Song Lyrics (తెలుగు)

అరెరే నిన్నే చూడంగానే
అరె ఎదో పుట్టే
నీతో జాతై చేరుతానే

అరెరే నిన్నే చూడంగానే
అరే ఆశే పుట్టె
నీలో జతై మోగుతానే

అరెరే నిన్నే చూడంగానే
అరే ఇష్టం పుట్టె
నిన్నే అలై తాకుతానే

అరెరే నిన్నే చూడంగానే
అరె పిచ్చే పుట్టే
నిన్నే గాలై సోకుతానే

మోగింది గుండెల్లో బ్యాండు
వేయమంటుందీ నీ మీద హ్యండూ
ఇక స్లోగా ఒక ఫ్లోలో
నా ఊహల్లో ఊసై ఉండు

అరెరే అరెరె అరెరె అరెరే
అరెరే అరెరె అరెరె అరెరే
అరెరే అరెరె అరెరె అరెరే
అరెరే అరెరె అరెరె అరెరే
అరెరే అరెరె అరెరె అరెరే

ఆ బంగారు కన్నులోనా
ఏన్నెన్నో రంగులు చూసా
కనపడుతూ కనపడనీ
కులుకులలో మునకలేశా

ఆ చిలుక ముక్కు కింద
చిరు పెదవి కోసలలోన
వినపడుతూ వినపడనీ
అనుమతికి ఎదురు చూసా

మోగింది గుండెల్లో బ్యాండు
వేయమంటుందీ నీ మీద హ్యండూ
ఇక స్లోగా ఒక ఫ్లోలో
నా ఊహల్లో ఊసై ఉండు

అరెరే అరెరె అరెరె అరెరే
అరెరే అరెరె అరెరె అరెరే
అరెరే అరెరె అరెరె అరెరే
అరెరే అరెరె అరెరె అరెరే
అరెరే అరెరె అరెరె అరెరే

నీ సిగ్గుల మొగ్గలా నడక
నా దగ్గరకొచ్చేసే దాకా
ఫుడ్ తిననే బెడ్ అననే

అర గడియా నిదుర పోనె
నా మొబైల్ స్క్రీన్ పైనా
నీ మెసేజ్ ఒకటి చాలే
మగ నెమలి పించములా
ఎద తెరిచి తిరుగుతానే

మోగింది గుండెల్లో బ్యాండు
వేయమంటుందీ నీ మీద హ్యండూ
ఇక స్లోగా ఒక ఫ్లోలో
నా ఊహల్లో ఊసై ఉండు

అరెరే అరెరె అరెరె అరెరే
అరెరే అరెరె అరెరె అరెరే
అరెరే అరెరె అరెరె అరెరే
అరెరే అరెరె అరెరె అరెరే
అరెరే అరెరె అరెరె అరెరే

Arere Somg Lyrics (ENGLISH)

Arere ninne choodangaane
Are edho puttey
Neetho jathai cheruthaa

Arere ninne choodangaane
Arey asshe puttey
Neeelo jatai maguthaane

Arere ninne choodangaane
Arey istham puttey
Ninne alai thakuthaane

Arere ninne choodangaane
Are pichhe puttey
Ninne gaalai sokuthaane

Moginadhi gundello byaandu
Veyamantundhi nee meedha hyaandu
Ika slowgaa oka flow lo
Naa oohalloo oosai vundu

Arere arere arere arere
Arere arere arere arere
Arere arere arere arere
Arere arere arere arere
Arere arere arere arere

Aa bangaaru kannulona
Yennenno rangulu choosa
Kanapaduthoo kanapadanee
Kulukulalo munakalesaa

Aa chiluka mukku kindha
Chiru pedhavi kosalalona
Vinapaaduthoo vinapadanee
Anumathiki edhuru chusaa

Moginadhi gundello byaandu
Veyamantundhi nee meedha hyaandu
Ika slowgaa oka flow lo
Naa oohalloo oosai vundu

Arere arere arere arere
Arere arere arere arere
Arere arere arere arere
Arere arere arere arere
Arere arere arere arere

Naa daggarkochhese dhaakaa
Food tinane bed anane

Ara gadiya midhura pone
Naa mobile screen paina
Ni message okai chaale
Maga nemali pinchamulaa
Edha terichi tiruguthaane

Moginadhi gundello byaandu
Veyamantundhi nee meedha hyaandu
Ika slowgaa oka flow lo
Naa oohalloo oosai vundu

Arere arere arere arere
Arere arere arere arere
Arere arere arere arere
Arere arere arere arere
Arere arere arere arere.

Leave a Comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.