Gundello Daagina Song Lyrics from Vasthavvam latest telugu movie directed by Jeevan Bandii, The music composed and lyrics penned by Peddapalli Rohith (PR), lyrics and sung by Anurag Kulkarni. Starring Meghashyam, Rekha Nirosha.
Gundello Daagina Song Details
Vasthavvam | |
Singer | Anurag Kulkarni |
Music | Peddapalli Rohith (PR) |
Lyrics | Anurag Kulkarni |
Star Cast | Meghashyam, Rekha Nirosha |
Music Label | Anjanisut Films |
Gundello Daagina Song Lyrics in Telugu & English
Gundello Daagina Song Lyrics in Telugu
గుండెల్లో దాగిన బాదే
గురుతోస్తుంటే బారంగుందె
కళ్లల్ల కన్నీరగనంటుందె
గతమంత మాయగా ఉందే
గాడిచిన కథనే వేరుగా ఉందే
మనసంతా మూగబోయి చూస్తుందే
మనమంటూ వేరుగా ఉన్నామా
మనకోసమే మనము అనుకున్నా
ఈ క్షణము నీతోనే లేకున్నా
ప్రతి క్షణము నీలో ఉన్నా
ప్రేమా… గుండెల్లోతు గాయమై నువ్వున్నా
ప్రేమా.. చిన్న మందు రాసి నాతోనే ఉండిపోవా
కలిసుంటానన్నావు కలగానే మిగిలావు
కలవరమై హృదయంలో కాల్చిసిపోయావు
మౌనంగా ఉన్నావు మాటలు లేవన్నావు
మనసుతో మాటడేలోగా
మారుపులా నువ్ మిగిలావు
వేతికనే నాలో నిన్ను
విడిపోని వెన్నెల నువ్వు
వివరంగా వివరించాల వినబడలేదా..
మోసానే ఊహలో నిన్ను
కాసానే నిన్నే నమ్ము
రాసనే ఇద్ధరి కథని కనతడలేదా
ప్రేమా.. గుండెల్లోతు గాయమై నువ్వున్నా
ప్రేమా.. చిన్న మందు రాసి నాతోనే ఉండిపోవా
నీడల్లో ఉన్నావు నిన్నైపోయావు
రేపటికి నాతోటి
నువ్వేక్కడ మిగిలావు
సండ్రంల మారవు
అలాల నను చేరవు
చివరికి నా తీరం వదిలి తిరిగేళ్లిపోయావు
ముసిరే అహ్ మేఘం మాటునా
కసిరే కన్నీళ్లే వానా
ఉసిరే ఆహ్ మెరుపులోన
నా చిరునామా
అరెరే యేటువైపే ప్రేమ
నాది నావలో ఉంటారి కానా
వదిలేస్తే బతికుంటనా
ఓ క్షణమైనా..
ప్రేమా.. గుండెల్లోతు గాయమై నువ్వున్నా..
ప్రేమా… చిన్న మందు రాసి నాతోనే ఉండిపోవా…….
Gundello Daagina Song Lyrics in English
Gundello Dhaagina bhaade
Guruthosthunte bharangundhe
Kallalla Kanneeraganantunnadhee
Gathamantha maayaga undhe
Gadichina kathane veruge undhe
Manasantha moogaboyi choosthunde
Manamantu veruga unnama
Manakosame manamu anukunna
Ee kshanamu neethone lekunna
Prathi kshanamu neelo unna
Premaaa… Gundellothu Gayamai nuvvunna
Premaaa… Chinna mandu rasi naathone undipoovaa
Kalisunta annavuu kalagane migilaavu
Kalavaramai hrudayamlo kalchesi poyavu
Mounanga unnavuu maatalu leevannavuu
Manasutho maatadeloga
Marupulaa nuv migilavu
Vethikane naalo ninnu
vidiponi vennela nuvvu
Vivaranga vivarinchaala vinabadaledaa
Mosane oohalo ninnu
Kaasane ninnu nammu
Raasane iddhari kathani kanatadaleda
Premaaa… Gundellothu gayamai nuvvunnaaa
Premaaa… Chinna mandu rasi naathone undipoovaa
Needallo unnavuu ninnaipoyavu
Repatiki naathoti
Nuveekada migilaavu
Sandramla maaravu
Alala nanu cheravu
Chivariki na teeram vadili thirigellipoyavu
Musire ah megham maatuna
Kasire kanneelle vaana
Uisire ah Merupulalona
Naa chirunaama
Arere yetuvaipe premaa
Nadi naavalo untarikanna
Vadilesthe batikuntanaa
Oh kshanamainaa
Premaaa… Gundellothu gayamai nuvvunnaaa
Premaaa… Chinna mandu rasi Naathone undipoovaa…