Amma Yevvaro Song Lyrics from Mechanic latest telugu movie. The music composed by Vinod Yajamanya lyrics penned by Muni Sahekara and sung by Kailash Kher starring Manisai, Rekha Nirosha, Tanikella
Amma Yevvaro Song Details
Mechanic | |
Singer | Kailash Kher |
Music | Vinod Yajamanya |
Lyrics | Muni Sahekara |
Star Cast | Manisai, Rekha Nirosha, Tanikella |
Music Label | T-Series Telugu |
Amma Yevvaro Song Lyrics in Telugu and Engilsh
Amma Yevvaro Song Lyrics in Telugu
అమ్మ ఎవ్వరో, అయ్యా ఎవ్వరో
తెలియదు అన్నావు
బ్రహ్మ రాతనే మార్చి రాసి
పండగ తెచ్చావు
ఎడారిలాంటి మా జీవితాల్లో
వసంతమయ్యావు
ఏ దైవమివ్వని వరాలు ఇచ్చి
దేవుడివయ్యావు
ఊరిట్ట వదిలేసి ఓరయ్యో
ఒంటరిగా పోతున్న మా అయ్యా
నువు లేని లోకాన ఓరయ్యో
అనాథలం మేము చూడయ్యా
మా దిక్కుముక్కు నువ్వయ్యా
మము ఓదార్చే వారింక
ఎవరయ్యా, ఎవరయ్యా
అమ్మ ఎవ్వరో, అయ్యా ఎవ్వరో
తెలియదు అన్నావు
బ్రహ్మ రాతనే మార్చి రాసి
పండగ తెచ్చావు
అడుగు వేయని అవిటి కాళ్ళకు
నడక నేర్పినావు
వెలుగు చూడని వెర్రి కళ్ళకు
కలలు పంచినావు
వాడిపోతున్న వాలిపోతున్న
మొగ్గ దశలోనే మాడిపోతున్న
వేల పసివాళ్ళ వేలు పట్టుకొని
వెలుతురై దారి చూపావు
లేత హృదయాల్లో ఉదయమై నువ్వు
ఉద్బవించినావు
కాడు కానున్న వాడకొచ్చావు
వనములా మార్చి వీడుకోలంటు
వెళుతూ ఉన్నావు
అమ్మ ఎవ్వరో, అయ్యా ఎవ్వరో
తెలియదు అన్నావు
బ్రహ్మ రాతనే మార్చి రాసి
పండగ తెచ్చావు
గొంతు మింగని జలపిసాచిని
అంతం చేసినావు
గుండె తడిపిన అమృత గంగని
సొంతం చేసినావు
పూసె పువ్వుల్లో, కాసే కాయల్లో
ధారాలై సాగె ఏటి సవ్వల్లో
తొలకరై కురిసె చినుకు తలుకుల్లో
ఆశగా నిన్ను చూస్తాము
పుట్టె ప్రతిపాప బోసి నవ్వుల్లో
నిన్ను కలుసుకుంటాం
గుడిని ఏనాడో వదిలి వచ్చావు
గుండె గుండెకో గుడిని కట్టి
మొక్కుతూ ఉన్నాము
అమ్మ ఎవ్వరో, అయ్యా ఎవ్వరో
తెలియదు అన్నావు
బ్రహ్మ రాతనే మార్చి రాసి
పండగ తెచ్చావు
ఎడారిలాంటి మా జీవితాల్లో
వసంతమయ్యావు
ఏ దైవమివ్వని వరాలు ఇచ్చి
దేవుడివయ్యావు
ఊరిట్ట వదిలేసి ఓరయ్యో
ఒంటరిగా పోతున్న మా అయ్యా
నువు లేని లోకాన ఓరయ్యో
అనాథలం మేము చూడయ్యా
మా దిక్కుముక్కు నువ్వయ్యా
మము ఓదార్చే వారింక
ఎవరయ్యా, ఎవరయ్యా, ఓ ఓ ఓ ఓ
Amma Yevvaro Song Lyrics in Engilsh
Amma Evvaro, Ayya Evvaro
Teliyadhu Annaavu
Brahma Raathane Maarchi Raasi
Pandaga Techaavu
Edaarilaanti Maa Jeevithaallo
Vasanthamayyaavu
Ye Daivamivvani Varaalu Ichhi
Devudivayyaavu
Ooritta Vadilesi Orayyo
Ontarigaa Pothunna Maa Ayyo
Nuvu Leni Lokaana Orayyo
Anaadhalam Memu Choodayyo
Maa Dhikkumukku Nuvvayya
Mamu Odaarche Vaarinka
Evarayyaa, Evarayyaa
Amma Evvaro, Ayya Evvaro
Teliyadhu Annaavu
Brahma Raathane Maarchi Raasi
Pandaga Techaavu
Adugu Veyani Aviti Kaallaku
Nadaka Nerpinaavu
Velugu Choodani Verri Kallaku
Kalalu Panchinaavu
Vaadipothunna Vaalipothunna
Mogga Dhashalone Maadipothunna
Vela Pasivaalla Velu Pattukoni
Veluthurai Daari Choopaavu
Letha Hrudayaallo Udayamai Nuvvu
Udbavinchinaavu
Kaadu Kaanunna Vaadakochavu
Vanamulaa Maarchi Veedukolantu
Veluthu Unnaavu
Amma Evvaro, Ayya Evvaro
Teliyadhu Annaavu
Brahma Raathane Maarchi Raasi
Pandaga Techaavu
Gonthu Mingani Jalapisaachini
Antham Chesinaavu
Gunde Thadipina Amrutha Gangani
Sontham Chesinaavu
Poose Puvvullo, Kaase Kaayallo
Dhaaralai Saage Yeti Savvallo
Tholakarai Kurise Chinuku Thalukullo
Aashaga Ninnu Choosthaamu
Putte Prathipaapa Bosi Navvullo
Ninnu Kalusukuntaam
Gudini Enaado Vadhili Vachaavu
Gunde Gundeko Gudini Katti
Mokkuthu Unnaamu
Amma Evvaro, Ayya Evvaro
Teliyadhu Annaavu
Brahma Raathane Maarchi Raasi
Pandaga Techaavu
Edaarilaanti Maa Jeevithaallo
Vasanthamayyaavu
Ye Daivamivvani Varaalu Ichhi
Devudivayyaavu
Ooritta Vadilesi Orayyo
Ontarigaa Pothunna Maa Ayyo
Nuvu Leni Lokaana Orayyo
Anaadhalam Memu Choodayyo
Maa Dhikkumukku Nuvvayya
Mamu Odaarche Vaarinka
Evarayyaa, Evarayyaa, O O O O