Hey Hello Namasthe Song Lyrics from the movie Patang in Telugu. Composed by Jose Jimmy, sung by Shankar Mahadevan, and penned by Shreemani. Starring Pranav Kaushik, Preethi Pagadala, Vamsi Pujit, SP Charan, Anu Hasan, etc. Find the complete lyrics on NetLyrics.
Hey Hello Namasthe Song Details
Patang | |
Singer | Shankar Mahadevan |
Music | Jose Jimmy |
Lyrics | Shreemani |
Star Cast | Pranav Kaushik, Preethi Pagadala, Vamsi Pujit, SP Charan, Anu Hasan, etc |
Music Label | Aditya Music |
Hey Hello Namasthe Song Lyrics in Telugu and English
Hey Hello Namasthe Song Lyrics in Telugu (తెలుగు)
హే హలో నమస్తే
హైదరాబాద్ కి స్వాగతం
మా బస్తీలోకొస్తే
మతో ధోస్తి అద్బుతం
హే హలో నమస్తే
డైలీ లైఫ్ కి స్వాగతం
మా దునియాలోకోస్తే
చూస్తారో రంగుల ప్రపంచం
పొద్దు పొద్దుగాలే
కాఫీ కి ముందు దమ్మే
కొట్టే కల్చర్ గురు
పొద్దునయ్యెదక
వద్దు అనకుండా పార్టీలేషురు
మా తీరు మాదే
మా తానికొస్తే
హో గ్యాంగ్ వార్ యే
మొదలైందిరో
మేం గాని దృశ్యంలోకెంతరైతే
ఆది వైరల్ మాటేరు
గిర గిర తిరిగే భూమికైనా
అర్థమే కాదు మా గ్రావిటీ
రేపనే కాల నిజమయ్యె రోజే
ఎప్పుడో ఎమో నో క్లారిటీ
ఆశలే కోరు మా యవ్వనాలకి
పర్ఫెక్ట్ ఈ సిటీ
రాం పం పరంపం
రంపంపంపంప రి రంపం
రం పం పరంపం
రాంపంపిరపప్పరి పరి పరి
రాం పం పరంపం
రంపంపంపంప రి రంపం
రం పం పరంపం
రాంపంపిరపప్పరి పరి పరి
పరేషాను గిరేశాను యే టెన్షను
లెక్క చెయ్యి లైఫ్ స్టైల్ రా
మా దిల్ లోపల దామె చూస్తే
దమ్ బిర్యానీ కి దిమ్మతిరగధ
రాక్ బందు లైవ్ ట్రెండు
చూడడానికి పబ్ లోన అడుగుపెట్టారా
దానికిమించిన కిక్ ఇవ్వాలా
చార్మినార్ కాడికొచ్చి చాయ్ కొట్టారా
బైక్ ఆ షరాబీ
పైనా చూస్తే హనీ బీ
మాకో పోరి నచ్చిందో
ఇస్తాం గులాబి
మాలో మాస్ క్లాస్ ఉంది
కొత్త పల్స్ కి స్పేస్ ఉంది
లోకం పిచ్చి స్పైస్ ఉంది
లెట్స్ గో అంటుంది
రాకరకాలున్నా ఈ మనుషులంతా
ఏకమై నడిచే ఈ యూనిటీ
ఎక్కడ లేడ రుదింత చనువా
వెతికినా దొరకని ప్యురిటి
నేస్తమై బ్రతుకు
యే దోస్తుకైనా పర్ఫెక్ట్ ఈ సిటీ
జై బోలో గణేష్ మహారాజ్ కి
జై…
గణపతి బొప్పా మోరియా
ఆజా లడ్డు కాలియా
గణపతి బొప్పా మోరియా
ఆజా లడ్డు చోరియా
Hey Hello Namasthe Song Lyrics in English
Hey Hello Namasthe
Hyderabad Ki Swagatham
Maa Basthilokosthe
Matho Dhosti Adbutham
Hey Hello Namasthe
Daily Life Ki Swagatham
Maa Duniya Lokosthe
Choosthaaro Rangula Prapancham
Poddhu Poddhugale
Coffee Ki Mundhe Damme
Kotte Culture Guru
Poddhunayyedhaka
Vaddhu Anakunda Partyleshuru
Maa Theeru Maade
Maa Thaanikosthe
Ho Gang War Ye
Modalainddiro
Mem Gani Scenelokentaraithe
Adi Viral Matteruu
Gira Gira Thirige Bumikaina
Arthame Kadhu Maa Gravity
Repane Kala Nijamayye Roje
Eppudo Emo No Clarity
Ashale Koru Maa Yavvanaalaki
Perfect Ee City
Ram Pam Parampam
Rampampapampa Ri Rampam
Ram Pam Parampam
Rampampirapappari paripari
Ram Pam Parampam
Rampampapampa Ri Rampam
Ram Pam Parampam
Rampampirapappari paripari
Pareshanu Gireshanu Ye Tensionu
Lekka Cheyni Life Style ra
Maa Dil Lopala Damme Choosthe
Dum Biryani ki DimmaThiragadha
Rock Bandu Live trendu
Choodadaniki Pub Lona Adugupettara
Dhanikiminchina Kick Ivvalaa
Charminar Kaadikocchi chai Kottaraa
Bike Aa Sharabi
Paina Choosthe Honey Bee
Maako Pori Nacchindho
Isthaam Gulaabi
Maalo Mass Class Undi
Kottha Pulse Ki space Undhi
lokam Picchi Spice undhi
Lets Go Antundi
Rakarakaalunna Ee Manushulantha
Ekamai Nadiche EE unity
Ekkada Ledha Rudintha Chanuva
Vethikina Dhorakani Purity
Nesthamai Brathuku
yee dosthukaina
Perfect Ee City
Jai Bolo Ganesh Maharaj ki
Jai…
Ganapati Boppa Moriya
Aaja Laddu Kaliya
Ganapati Boppa Moriya
Aaja Laddu Choriya