Kaalam Raasina Kathalu Movie Title Song lyrics from Kaalam Raasina Kathalu latest telugu movie directed by MNV Sagar. The music composed by Merugu Aramaan, lyrics penned by Srinivas Tammisetty and sung by Sai Charan & Ashwini Chepuri starring MNV Sagar, Vikas, Viharika Chowdary, Mukesh Goguboina, Konda Rohith, Haanvika Sreenivas & Uma Recharla.
Kaalam Raasina Kathalu Movie Title Song Details
Kaalam Raasina Kathalu | |
Singer | Sai Charan & Ashwini Chepuri |
Music | Merugu Aramaan |
Lyrics | Srinivas Tammisetty |
Star Cast | MNV Sagar, Vikas, Viharika Chowdary, Mukesh Goguboina, Konda Rohith, Haanvika Sreenivas & Uma Recharla |
Music Label | Mango Music |
Kaalam Raasina Kathalu Movie Title Song lyrics in Telugu and English
Kaalam Raasina Kathalu Movie Title Song lyrics in Telugu
హరి ఓం హరి ఓం హరి ఓం
హరి ఓం హర హర హరి ఓం
హరి ఓం హరి ఓం హరి ఓం
హరి ఓం హర హర హరి ఓం
హరి ఓం హరి ఓం హరి ఓం
హరి ఓం హర హర హరి ఓం
తలకోక రాత గడపపోక చరితా ॥
నీ సృష్టి రా విధాత……
మట్టి బొమ్మతో మాయ జూడమ్మా
జీవిగా లేని నీ చూతా…….
తలకోక రాత గడపపోక చరితా ॥
నీ సృష్టి రా విధాత……
మట్టి బొమ్మతో మాయ జూడమ్మా
జీవిగా లేని నీ చూతా…….
వైకుంఠపాళి నిచ్చెన ల స
పాములు మింగె ఎక్కేలోప
మొక్కులు తినని నీలో మానవా
ప్రాణం వున్న మాలోకొరివా
ప్రాణం గోసలు ఆగే శ్వాసలు
మిడిమిడి పాటలు మోసపు క్రీడలు
దేవుడు లేని వికటపు హాస్యాలు
సూర్య చంద్రులే కాలం సాక్షులు
ఇన్ని కండ్లకు కనిపిస్తున్నా
మనిషికెందుకో ఈ ప్రశ్నలు
కాలం రాసిన కథలు
అర్ధం కావుగా అసలు
కాలం రాసిన కథలు
అరె అర్ధం కావుగా అసలు
హరి ఓం హరి ఓం హరి ఓం
హరి ఓం హర హర హరి ఓం
హరి ఓం హరి ఓం హరి ఓం
హరి ఓం హర హర హరి ఓం
హరి ఓం హరి ఓం హరి ఓం
హరి ఓం హర హర హరి ఓం
తలకోక రాత గడపపోక చరితా
నీ సృష్టి రా విధాత……
మట్టి బొమ్మతో మాయ జూడమ్మా
జీవిగా లేని నీ చూతా…….
ఓ…… విషములు జల్లె మత్తులే
వింపని వలచె మనిషి
నెట్టురు పంచిన బంధమే
నీరుగ కట్టెల తలచి
క్షణిక సుఖ వద్దనకు
సర్వం ఆరులు చాచి
క్షుద్ర రసమైనమ్ములో
విల విల లాడే వెరసి
కర్మ ఫలమని కాదు జన్మని
మర్మ కలగాని నీచ గాథమణి
ఆస నాస్థిలో ఆత్మ కృష లో
ఒక్కో గీతలో ఒక్కో రీతిలో…..
స్నేహం ముసుగుణ ఉత్పాదమే
ప్రేమమా మాట విద్వేషమే
రంగులు మార్చే ఈ క్రూరమే
మనసుకు జరిగిన మానభంగమే
చివరికు రాయి పై నిందలు వేసి
తప్పుకు తిరిగే మనిషి చిత్రమే
కాలం రాసిన కథలు
అర్ధం కావుగా అసలు
కాలం రాసిన కథలు
అరె అర్ధం కావుగా అసలు
హరి ఓం హరి ఓం హరి ఓం
హరి ఓం హర హర హరి ఓం
హరి ఓం హరి ఓం హరి ఓం
హరి ఓం హర హర హరి ఓం
హరి ఓం హరి ఓం హరి ఓం
హరి ఓం హర హర హరి ఓం
ఓ…..జీవం ధనమైన శ్రేణిలో
పడతిని మథనం చేసి
కారకు మేడదు మొహంములో
మిథ్యా ల మధ్య నలిగి
ముంచే కోర్కెల జిత్తుల్లో
విచ్చల వేషం కట్టి
తీరం దాతే అంచుల్లో
ఫలితం మనసుకి తెలిపి
మింగుడు పడని నిప్పులు మింగి
రంగులు మార్చే లోకం నుండి
సోక సప్త స్లోకంలో సాగే నరకృత్యా
నటనలు ఎగసే….. గమ్యం తెలియని ఆర్భాటమే
గారడిలో పడే వయసు చిత్రమే
చితిలో బూడిద నీ స్వప్నమే
గమ్మత్తైన ఈ జీవమే
కడకు కట్టకు పోయేదేదని
తెలుసుకున్న ఈ రాత చిత్రమే…..
కాలం రాసిన కథలు
అర్ధం కావుగా అసలు
కాలం రాసిన కథలు
అరె అర్ధం కావుగా అసలు
హరి ఓం హరి ఓం హరి ఓం
హరి ఓం హర హర హరి ఓం
హరి ఓం హరి ఓం హరి ఓం
హరి ఓం హర హర హరి ఓం
హరి ఓం హరి ఓం హరి ఓం
హరి ఓం హర హర హరి ఓం
Kaalam Raasina Kathalu Movie Title Song lyrics in English
Hari Om Hari Om Hari Om
Hari Om Hara Hara Hari Om
Hari Om Hari Om Hari Om
Hari Om Hara Hara Hari Om
Hari Om Hari Om Hari Om
Hari Om Hara Hara Hari Om
Thalakoka raatha gadapoka charitha
Nee srusti ra vidhatha……
Matti bommatho maaya joodamma
Jeeviga leni nee chootha…….
Thalakoka raatha gadapoka charitha
Nee srusti ra vidhatha……
Matti bommatho maaya joodamma
Jeeviga leni nee chootha…….
Vaikuntapaali nichchhena la sa
paamulu minge ekkelopa
Mokkulu thinani neelo manava
Pranam vunna maalokoriva
Pranam gosalu Aage swaasalu
Midimidi paatlu Mosapu kridalu
Devudu ledani Vikatapu haasyalu
Surya chandrule Kaalam saakshulu
Inni kandlaku kanipistunna
Manishikenduko ee prasnalu
Kaalam raasina kathalu
Ardham kaavugaa asalu
Kaalam raasina kathalu
Are Ardham kaavugaa asalu
Hari Om Hari Om Hari Om
Hari Om Hara Hara Hari Om
Hari Om Hari Om Hari Om
Hari Om Hara Hara Hari Om
Hari Om Hari Om Hari Om
Hari Om Hara Hara Hari Om
Thalakoka raatha gadapoka charitha
Nee srusti ra vidhatha……
Matti bommatho maaya joodamma
Jeeviga leni nee chootha…….
Oo…… Vishamulu jalle mattule
Vimpani valache manishi
Netturu panchina bandhame
Neeruga kattela thalachi
Kshanika sukha vaddanaku
Sarvam aarulu chaachi
Kshudra rasamainammulo
Vila vila laade verasi
Karma phalamani Kaadu janmani
Marma kalagani Neecha gathamani
Aasa naasthilo Aathma krosha lo
Okko geethalo Okko reethilo…..
Sneham musuguna uthpaadame
Premama maatana vidveshame
Rangulu maarche ee kroorame
Manasuku jarigina maanabhangame
Chivaraku raai pai nindalu vesi
Thappuku thirige manishi chitrame
Kaalam raasina kathalu
Ardham kaavugaa asalu
Kaalam raasina kathalu
Are Ardham kaavugaa asalu
Hari Om Hari Om Hari Om
Hari Om Hara Hara Hari Om
Hari Om Hari Om Hari Om
Hari Om Hara Hara Hari Om
Hari Om Hari Om Hari Om
Hari Om Hara Hara Hari Om
Oo…..jeevam dhanamaina srenilo
Padathini mathanam chesi
Karaku medadu mohambulo
Mithya la madhya naligi
Munche korkela jittullo
Vichchala vesham katti
Theeram daate anchullo
Phalitham manasuki thelisi
Mingudu padani Nippulu mingi
Rangulu maarche Lokam nundi
Soka saptha slokamlo saage Naraakruthyaa
Natanalu egase….. Gamyam theliyani aarbhaatame
Gaaradilo pade vayasu chitrame
Chithilo boodida nee swapname
Gammattaina ee jeevame
Kadaku kattaku poyedhedani
Thelusukunna ee raatha chitrame…..
Kaalam raasina kathalu
Ardham kaavugaa asalu
Kaalam raasina kathalu
Are Ardham kaavugaa asalu
Hari Om Hari Om Hari Om
Hari Om Hara Hara Hari Om
Hari Om Hari Om Hari Om
Hari Om Hara Hara Hari Om
Hari Om Hari Om Hari Om
Hari Om Hara Hara Hari Om