...

Love You Baby Song Lyrics – Ananya

Love You Baby Song Lyrics from the upcoming movie Ananya. The music composed by Trinadh Mantena, lyrics penned by Trinadh Mantena and sung by Trinadh Mantena and Brindha. starring JaiRaman and Chandana.🎶✨

Love You Baby Song Details

Love You Baby Song Lyrics
Ananya
SingerTrinadh Mantena and Brindha
MusicTrinadh Mantena
LyricsTrinadh Mantena
Star CastMeghashyam, Rekha Nirosha
Music LabelAditya Music

Love You Baby Song Lyrics in Telugu and English

Love You Baby Song Lyrics in Telugu

లవ్ యు బేబీ
అదీ నీతోనే మొదలాయనే
కిస్ మి బేబీ
ఓ మధురం పెదవులు కోరేనే

లవ్ యు బేబీ
అదీ నీతోనే మొదలాయనే
కిస్ మి బేబీ
ఓ మధురం పెదవులు కోరేనే

నిన్నే..
చూసిన కనులీ ఎపుడే
అడిగే..
తీయని తాపనుల కోరికే

అరేరే..
మనసే ఆగను అన్నాదే
కరిగే..
వయసే నిప్పుల సెగలుగా

లవ్ యూ బేబీ లవ్ యూ బేబీ
నిధమ గమ గరిస
కిస్ మి బేబీ కిస్ మి బేబీ
నేధనె మధానీస

అలజడి గా రేగిందే
యధాలయలో నీ వల్లే
పరవశమే కమ్మింది
నిలువెల్లా ముంచిందే

మైకంలోన ఉంచావు నన్నే
దాహం తీర్చె తూఫాను లా
హద్దులు లేని అందాలు అన్నీ
ముద్దుగా నన్నే చేరాయి గా..

నీతో.. సరాగాలు.. పాలిక ఇలా..
ఆ అలలా.. రాగంలో తేలనిల్లా..
లవ్ యూ బేబీ లవ్ యూ బేబీ
కిస్ మి బేబీ కిస్ మి బేబీ

ఉడికించే ఈ ఆషే
తపనలనే రేపేందే
అధరాలే అధిరేనిలా

సరసం లోనే సౌఖ్యాలు అన్నీ
ఆదిగాయంత అనుభూతినే
స్వప్నం లోని స్వర్గాలు అన్నీ
కొత్తగా నేడె చూసానుగా

ఈ వింతలన్నీ కవ్వింతేనట
తుల్లింతనయే తరుణం ఉండెగా..

లవ్ యూ బేబీ లవ్ యూ బేబీ
నిధమ గమ గరిస
కిస్ మి బేబీ కిస్ మి బేబీ
నేధనే మధానీస

Love You Baby Song Lyrics in English

love you baby
adi nithone modhalayane
kiss me baby
oo madhuram pedavulu korene

love you baby
adi nithone modhalayane
kiss me baby
oo madhuram pedavulu korene

ninne..
chusina kanulee epude
adigey..
thiyani thapanula korike

arerey..
manase aaganu annadhe
karige..
vayase nippula segaluga

love you baby love you baby
nidhama gama garisa
kiss me baby kiss me baby
nedhane madhanisa

alajadi ga regindhe
yadhalayalo ni valle
paravashame kammindhi
niluvella munchindhe

maikamlona unchavu nanne
daaham thirche thoofanu la
haddhulu leni andhalu anni
muddhuga nanne cherayi ga..

nitho.. saragalu.. palika ila..
aa alalaa.. raagam lo thelanilla..
love you baby love you baby
kiss me baby kiss me baby

udekinche ee ashe
thapanalane rependhe
adharaale adhirenilaa

sarasam lone soukyalu anni
adigayantha anubhuthine
swapnam lone swargaalu anni
kothaga nede chusanugaa

ee vinthalanni kavvinthenata
thullinthanaye tharunam undhe gaa..

love you baby love you baby
nidhama gama garisa
kiss me baby kiss me baby
nedhane madhanisa

Leave a Comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.