Ninnele Ninnele Song Lyrics from Darshini latest telugu movie. Directed by Dr. Pradeep Allu. The music composed by Nizani Anjan lyrics writted by Giridhar Ragolu and sung by KS Chithra & Yazin Nizar.
Darshini | |
Singer | KS Chithra & Yazin Nizar |
Music | Nizani Anjan |
Lyrics | Giridhar Ragolu |
Music Label | Mango Music |
Ninnele Ninnele Song Lyrics In Telugu And English
Ninnele Ninnele Song Lyrics In Telugu
నిన్నేలే నిన్నేలే నీలో చూసానులే వేవేల ఆ ఆశలే..
నిన్నేలే నిన్నేలే అన్నీ నాకు నువ్వే అంటొది నా శ్వాసలే…
నిన్నేలే నిన్నేలే నీలో చూసానులే వేవేల ఆ ఆశలే..
నువ్వేలే నువ్వేలే అన్నీ నాకు నువ్వే అంటొది నా శ్వాసలే…
పరవాసమ ఇది పరాకుగా పడేసిన ప్రేమ,
పరిచయమే కాదే ఇలా తానే వరించేనే జన్మ…
నాకంటూ ఉన్నావే.
ఆనందమా…
నా సొంతమా…. అనుబంధమా…
ఆశ్చర్యమా… అపురూపమా…
నా స్నేహమా…
ఆనందమా…
నా సొంతమా…. అనుబంధమా…
ఆశ్చర్యమా… అపురూపమా…
నా స్నేహమా…
రెక్కలుగా దిక్కులుగా ఎగిరింది మనసు,
లోలోన జరిగేది నీకేమి తెలుసు,
చుక్కలుగా ఎక్కడికో కదిలింది మనసు,
తొలి మంచుకు తడిసిండి పొంగేటి వయసు…
ఊహించలే… హే..హే..
ఊహించలే ఎన్నో రంగుల్ని నీతోటి నింపింది ఏకాంతమే…
ఊహించలే ఎన్నో కలలన్నీ నీతోటి పంచింది ఏకాంతమే….
పరవశమ ఇది పరాకుగా పడేసిన ప్రేమ
పరిచయమే కాదే ఇలా తానే వరించేనే జన్మ
నాకంటూ ఉన్నావే
ఆరాటమా…మొహమటమా… ఏకంతమా…
సంతోషమా… ఓ చిత్రమా… నా సొంతమా…
ఆరాటమా…మొహమటమా… ఏకంతమా…
సంతోషమా… ఓ చిత్రమా… నా సొంతమా…
Ninnele Ninnele Song Lyrics In English
Ninnele ninnele nilo chusanu le vevela aa aashale..
Ninnele ninnele anni naku nuvve antodi na swasale…
Ninnele ninnele nilo chusanu le vevela aa aashale..
Nuvve nuvvele anni naku nuvve antodi na swasale…
Paravasama idi parakuga padesina prema,
Parichayame kade ila thane varinchene janma…
Nakantu unnave.
anandama…
Na sonthama …. anubandama…
Aascharyama… apuroopama…
Na snehamaaa…
anandama…
Na sonthama …. anubandama…
Aascharyama… apuroopama…
Na snehamaaa…
Rekkaluga dikkulaga egirindi manasu,
lolona jarigedi nikemi telusu,
Chukkaluga ekkadiko kadilindi manasu,
Tholi manchuku tadisindi pongeti vayasu…
Oohinchale….hey..hey…heyeee……..
Oohinchale enno rangulni nithoti nimpindi ekanthame…
Oohinchale enno kaalalanni nithoti panchindi ekanthame….
paravasama idi parakuga padesina prema
Parichayame kade ila tane varinchene janma
Nakantu unnave
Aaratama… momatama… ekanthama…
Santoshama… ohh chitramaa… na sonthama…
Aaratama… momatama… ekanthama…
Santoshama… ohh chitramaa… na sonthama…