Omkaram Song Lyrics from latest telugu movie Anu Directed and Produced by Sundeep Gopisetty Under Tejaswi creative works. The music composed by Ghantasala Viswanath (GV), lyrics penned by Madhukiran and sung by Prudhivi Chandra, Harini Ivuturi. starring Karthik Raju, Prashant Karthi, Mishti Chakravarty, Posani Krishna Murali, Devi Prasad, Bheemineni Srinivasa Rao, Aamani.
Omkaram Song Details
Anu | |
Singer | Prudhivi Chandra, Harini Ivuturi |
Music | Shashank Tirupati |
Lyrics | Madhukiran |
Star Cast | Krishna Vamsi and Mokksha |
Music Label | Mango Music |
Omkaram Song Lyrics in Telugu and English
Omkaram Song Lyrics in Telugu
శివశంకరా.. శశిశేకరా..
హరహర డమరుక డమ నాదామ
జలజల దీవ్యనది ఝరి లాస్యమా
భగభగ భాస్కర జ్వల ద్యోతమా
ధగధగ హారతి దరహాసమా
హిమగిరి వంద్య భజేహం
భుజంగ సుభుష హరం
దినకర భాస సురూపం
ప్రణతం యతి ప్రణవం
కృకమున గరళ విహరం
శిరమున గంగిక వాహం
ఎడదన అంబిక వాసం
అఖిలం శివ స్మరణం
ఓంకారం శివ శంకరం
హారహర మహాదేవం
ఓంకారం శివ శంకరం
హారహర మహాదేవం
గళగళ సురణతి
జతి గానమా..!
ఘన ఘన మంగళ
శ్రుత శ్లోకమా..!!
శివలాస్యం అజాండ లులితం
వియద్గంగ అభినుతమై
కాశీలో సుశ్రేయసజ్యోతం
త్రిలోచన పాహినతి
భవహరుడ భవ్య సుపూజిత
శోకనివారి సుమఋతువై
స్తుతివరుడ ధీవ్యప్రకాశీత
శత్రుమృగాండజ ద్వంసనుతి
తరలి సురల తన శిరమున ఒదిగెను
ద్యునది అలల తటి జటమవగా
ధరణి విజితముగా కిరణము కదిలెను
శశిధరుదే శుభమనగా
ఓంకారం శివ శంకరం
హారహర మహాదేవం
ఓంకారం శివ శంకరం
హారహర మహాదేవం
శితికంఠం దేవ నమస్యం
విశాలాక్షి సహఋతమై
శితికంఠం దేవ నమస్యం
విశాలాక్షి సహఋతమై
జటాధరం రుద్ర నమస్యం
సర్వేశ్వర హేమనతి
విషధరుడ ధూర్త వినాశక
కాశీ నివాసి జనసుగమై
స్మరహరుడ లింగ స్వరూపమ
మినుసిగ దేవర
మర్త్యనుతి సురస హరసమున
నటనము ఒసగెను
గగన సుదతి సుమ సరమవగ
ధ్యుమణి జ్వలితమున
గగణము విరిసెను
శశిధరుడే శుభమనగా
ఓంకారం శివ శంకరం
హారహర మహాదేవం
ఓంకారం శివ శంకరం
హారహర మహాదేవం
ఓంకారం శివ శంకరం
హారహర మహాదేవం
ఓంకారం శివ శంకరం
హారహర మహాదేవం
ఓంకారం శివ శంకరం
హారహర మహాదేవం
ఓంకారం శివ శంకరం
హారహర మహాదేవం
Omkaram Song Lyrics in English
Sivashankara.. Shashishekara..
Harahara damaruka dama nadama
Jaljala Divyanadi Jhari Lasyama
Bhagabhaga Bhaskara Jwala Dyotama
Dhagadhaga Harati Darahasama
Himagiri Vandya Bhajeham
Bhujanga Subhusha Haram
Dinakara Bhasa Surupam
Pranatam yati pranavam
Krukamuna Garala Viharam
shiramuna Gangika Vaham
Edadhana Ambika Vaasam
Akhilam Shiva Smaranam
Omkaram Shiva Shankaram
Harahara Mahadevam
Omkaram Shiva Shankaram
Harahara Mahadevam
gala gala Suranathi
Jati Ganama..!
Ghana Ghana Mangala
Shrutha Shlokama..!!
Shivalasyam Ajanda Lulitam
Viyadganga Abhinutamai
Kashilo Susreyasajyotam
Trilochana Pahinuti
Bhavaharuda Bhavya Supujita
shokanivari Sumarutuvai
Stutivaruda Dhivyaprakashita
Shathrumrigandaja Dwamsanuti
tharali surala thana shiramuna odigenu
Dunadi Alala Tati Jatamavaga
Dharani Vijithamuga Kiranamu Kadhilenu
Shashidharude Shubhamanaga
Omkaram Shiva Shankaram
Harahara Mahadevam
Omkaram Shiva Shankaram
Harahara Mahadevam
Shitikantam Deva Namasyam
Vishalakshi saharuthamai
Jatadharam Rudra Namanyam
Sarveshwara Hemanuti
Vishadharuda Dhurta Vanasaka
Kashi nivaasi janasugamai
Smaraharuda linga swarupama
Minusiga Devara Martyanuti
Surasa Harasamuna natanamu osagenu
Gagana Sudathi Suma Saramavaga
Dhyumani Jvalithamuna
gaganamu virisenu Sasidharude Shubhamanaga
Omkaram Shiva Shankaram
Haraharam Mahadevam
Omkaram Shiva Shankaram
Haraharam Mahadevam
Omkaram Shiva Shankaram
Haraharam Mahadevam
Omkaram Shiva Shankaram
Haraharam Mahadevam
Omkaram Shiva Shankaram
Haraharam Mahadevam
Omkaram Shiva Shankaram
Haraharam Mahadevam