Shivam – The Spirit Of Gaami Song Lyrics from Gaami latest upcoming telugu movie. The music composed by Naresh Kumaran, lyrics penned by Shreemani and sung by Shankar Mahadevan, starring Vishwak Sen, Chandini Chowdary, M G Abhinaya, Mohammad Samad.
Shivam – The Spirit Of Gaami Song Details
Gaami | |
Singer | Kailash Kher |
Music | Naresh Kumaran |
Lyrics | Shankar Mahadevan |
Star Cast | Manisai, Rekha Nirosha, Tanikella |
Music Label | Aditya Music |
Movie Summery
Durga and Uma share happy times, but the village leader wants to make Uma a Devadasi. Durga tries to save her, but she gets sick and dies. Uma becomes a Devadasi and suffers a lot. She is even sold to be experimented on. Meanwhile, Shankar, who is connected to Uma and CT-333, faces his own struggles. In the end, Shankar finds a cure and reunites with Jahnavi, while Uma finds solace in memories of Durga.
Shivam – The Spirit Of Gaami Song Lyrics in Telugu and English
Shivam – The Spirit Of Gaami Song Lyrics in Telugu
నీలోని యుద్ధం శివం
నీతోని యుద్ధం శివం
నీకై నీ యుద్ధం శివం
శివం శివం శివం శివం
ఈ లోకానికే నిను తాకే
హక్కేదో లేకుండిరా
నీ సాహననికే ఆది తీర్చే చుక్కాని దొరికింది రా
నీ నిన్నల్లోని గాయలే నడిపించే ధిక్సూచి రా
నీ స్పర్శల్లోని దాగున్నా మరణానన్ని చెరిపెయ్యార
జీవం నీలోన ప్రవహించగా నదిలా విశ్వం
మబ్బున్న దాటెల్లి మోక్షగామివవ్వరా హ..
చావైనా సిద్ధం శివం
ప్రాణంకై యుద్ధం శివం
నీలనికి సంకేలా శివం
శివం శివం శివం..
బడాబాగ్నుల కగానిధి
జటరాగ్నుల కగానిది
హిమగాలుల కగానిది
నీలోపలా రేగినది
హర్ హర్ హర్ హర్
హర్ హర్ హర్ హర్
వేధించే వెధనలే
సాధించే సాధనగా
సాగినడు సాగినడు
నీ గాధ తిరుగన్నది లేదు పద
హర్ హర్ హర్ హర్
హర్ హర్ హర్ హర్
యే సంచరివో
యే శూన్య లోకాల సన్యాసివో
యే కంటే నువ్వో ఏకాంత లోకాల ఏకకివో
యే అంతనివో
నీ ఆయువే పెంచు పంథనీవో
యే ప్రళయం ఇదో
ఉపమనమే లేని తపమే ఇదో
లక్ష్యం యే నింగి
నక్షత్రమో అయిన
దీక్షే మొదలెట్టి సాధించి
మోక్ష గామి వవ్వరా
ఆ మృత్యువుకే మోక్షం శివం
ఊపిరికే సాక్ష్యం శివం
ఆయువుకే రక్షే శివం
శివం శివం
Shivam – The Spirit Of Gaami Song Lyrics in English
Neeloni Yuddham Shivam
Neethoni Yuddham Shivam
Nekai nee Yuddham Shivam
Shivam Shivam Shivam
Ee Lokanike Ninu Taake
Hakkedo Lekundiraa
Nee Shananike
Adi Teerche
Chukkani
Dhiksuchi Raa
Nee Ninnalloni
Gaayale Nadipinche
Dhiksuchi Raa
Nee Sparshalloni
Dagunna Maranananni
Cheripeyara
Jeevam Neelona Pravahinchagaa
Nadila Vishvam Mohhgami Vovaraa
Chavaina Shiddham
Shivam Praanam Kai
Yuddham Shivam
Neelaki Shankela
Shivam Shivam
Badabaagnula Kaagaidi
Jaathraaghula Kaagaidi
Himagaalula Neelopela
Reginadi
Har Har Har Har
Har Har Har Har
Yee Sancharivo
Yee Sunya Lokaala Sanyasivo
Yee Kaantee Nuvvo
Yee Kaantha Lokala Ekaakivoo
Yee Anthanivo
Nee Ayuvepencho Panthaanivo
Yee Pralayamido Upamanieklen
Tapame Idoo
Lakshyam Yee Ningi
NAksharamoinaa Dheekshe
Mudaletti Saadinchi
Moksha Gaami Vavvara
Mruthuvuke Moksham Shivam
Oopirike Sakshamyam
Shivam Shivam