Sriranga Neethulu Title Song Lyrics from the latest Telugu movie Sriranga Neethulu Directed by Praveen Kumar VSS The music for this song is composed by Ajay Arasada with lyrics penned by Ajay Arasada It is beautifully sung by Sandilya Pisapati Starring Suhas, Ruhani Sharma, Karthik Rathnam, Viraj Ashwin
Sriranga Neethulu Song Details
Sriranga Neethulu | |
Director | Praveen Kumar VSS |
Singer | Sandilya Pisapati |
Music | Ajay Arasada |
Lyrics | Ajay Arasada |
Star Cast | Suhas, Ruhani Sharma, Karthik Rathnam, Viraj Ashwin |
Music Label | Sony Music South |
Sriranga Neethulu Title Song Lyrics in Telugu and English
Sriranga Neethulu Title Song Lyrics in Telugu
వినర వినర సేపుత వినరా
ఈ కాలం శ్రీ రంగ నీతులు వినరా
వినర వినర సేపుత వినరా
ఈ కాలం శ్రీ రంగ నీతులు వినరా
నచ్చింది చేసేటి పోకడ పోయి
వచ్చిందీ చేసేటి వైఖరి కానరా
నచ్చింది చేసేటి పోకడ పోయి
వచ్చిందీ చేసేటి వైఖరి కానరా
కూసేటి కోడికి లేసేడి పోయి…
కుసుందని కోడిని కోసేటి రోజులు
వేమన సేతకం కాశికి పోయింది
సుమతీ సేతకం మతిపోయి కూర్చుంది
సేతకోటి వింతల విడ్డురాలే
కోలతల్ల మారాయి ఈ కాలం కథలే
వినర వినర సేపుత వినరా
ఈ కాలం శ్రీ రంగ నీతులు వినరా
నచ్చింది చేసేటి పోకడ పోయి
వచ్చిందీ చేసేటి వైఖరి కనరా
యే నవ్వు యెనకా యే మర్మం ఉందో
కనిపించాదే కనిపించదే
యే పలుకు యెనకా యే అర్ధమ్ ఉంధో
వినిపించాదే వినిపించాదే
మనసారా మాట్టాడే వైనాన్ని
చెరిపేయమంటుంది చరవాణి
దిశ లేని దారుల్లో అడుగేసి
గమ్యాలనే గాలికొదిలేసి
ఏ రోజుకా రంగేయడం
నేర్చుకుంది లోకమే
ఓ ఓ వినరా వినరా సేపుత వినరా
ఈ కాలం శ్రీ రంగ నీతులు వినరా
వినర వినర సేపుత వినరా
ఈ కాలం శ్రీ రంగ నీతులు వినరా
నేలసరి జీతల సొగసులకోసం
పంతాలే పంతాలే
నేలకొక్కసారైనా మనకేంకావాలో
అడగములే చూడములే
లెక్కల తక్కెడ తుకములో
నువ్వు తప్పిపోయావు యేనాడో
ఎక్కడికక్కడ రాజి లో
ఈ జీవితంకెన్ని గుంజిల్లో
ఏ సిరులకై నీ పరుగులో
నీకు కూడ తెలియదే
వినర వినర సేపుత వినరా
ఈ కాలం శ్రీ రంగ నీతులు వినరా
నచ్చింది చేసేటి పోకడ పోయి
వచ్చిందీ చేసేటి వైఖరి కనరా
Sriranga Neethulu Title Song Lyrics in English
Vinara Vinara Seputha Vinara
Ee Kaalam Sre Ranga Neethulu Vinara
Vinara Vinara Seputha Vinara
Ee Kaalam Sre Ranga Neethulu Vinara
Nacchindhi Cheseti Pokada Poyi
Vacchindhi Cheseti Vaikhari Kanara
Nacchindhi Cheseti Pokada Poyi
Vacchindhi Cheseti Vaikhari Kanara
Kuseti Kodiki Lesedi Poyi …
Kusundhani Kodini Koseti Rojulu
Vemana Sethakam Kasiki Poyindhi
Sumathi Sethakam Mathipoyi Kurchundhi
Sethakoti Vinthala Vidduraale
Kolathalla Marayi Ee Kaalam Kathale
Vinara Vinara Seputha Vinara
Ee Kaalam Sre Ranga Neethulu Vinara
Nacchindhi Cheseti Pokada Poyi
Vacchindhi Cheseti Vaikhari Kanara
Ye Navvu Yenaka Ye Marmam Undho
Kanipinchadhe Kanipinchadhe
Ye Paluku Yenaka Ye Ardham Undho
Vinipinchadhe Vinipinchadhe
Manasaara Mattade Vainanni
Cheripeyamantundhi Charavaani
Dhisa Leni Dharullo Adugesi
Gamyalane Gaalikodhilesi
Eh Rojukaa Rangeyyadam
Nerchukundhi Lokame
Oh Oh Vinara Vinara Seputha Vinara
Ee Kaalam Sre Ranga Neethulu Vinara
Vinara Vinara Seputha Vinara
Ee Kaalam Sre Ranga Neethulu Vinara
Nelasari jeethala Sogasulakosam
Panthaale Panthaale
Nelakokkasarainaa Manakemkaavaalo
Adagamule Chudamule
Lekkala Thakkeda Thukamulo
Nuvvu Thappipoyavu Yenaado
Ekkadikakkada Raaji Lo
Ee jeevithamkenni Gunjillo
Eh Sirulakai Ni Parugulo
Neeku Kuda Theliyadhe
Vinara Vinara Seputha Vinara
Ee Kaalam Sre Ranga Neethulu Vinara
Nacchindhi Cheseti Pokada Poyi
Vacchindhi Cheseti Vaikhari Kanara